Posts

Showing posts with the label లిపి వ్యాకరణ పద వృత్త లేఖిని

కోణమానిని పద లేఖిని - 1

అచ్చులు ;- అచ్చులు, హల్లులు - వర్ణమాల ; తెలుగు భాష - అజంత భాష = వాడుకలో మాటలు అచ్చులు కొసన కలిగి ఉన్న - పలుకుబడి కలిగినటువంటి బాస / తెలుగు భాష ;;   అచ్చమైన ; అచ్చ తెనుగు ; అచ్చ తెలుగు ;; అచ్చంగా ;;  "అచ్చంగా నాకే ఈ బొమ్మ" 'అచ్చమైన - పదహారణాల తెలుగింటి అమ్మాయి' ;  = acculu ;- acculu, hallulu - warNamaala ; telugu bhaasha - ajamta bhaasha = wADukalO maaTalu acculu kosana kaligi unna - palukubaDi kaliginaTuwamTi baasa - telugu bhaasha ;;  ; accamaina ; acca tenugu ; acca telugu ;; accamgaa ;;   "accamgaa naakE ee bomma" 'accamaina - padahaaraNAla telugimTi ammaayi' ;  ; కోణమానిని పద లేఖిని - 1 ; ;